తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా?

Sep 24, 2024, 4:23 PM IST

తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా?

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పారు. దీంతో తిరుమల లడ్డూ పవిత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి......