మోహినీ అవతారంలో శ్రీనివాసుడు

మోహినీ అవతారంలో శ్రీనివాసుడు

Published : Oct 08, 2024, 04:38 PM IST

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఐదో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా.... మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

మోహినీ అలంకారం విశిష్టత..

మోహినీ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని శ్రీవారు తెలియజేస్తున్నారు. తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని చాటి చెబుతున్నారు.

07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
08:34తిరుమల శ్రీవారి దర్శనంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్
Read more