మరణంలోనూ విశ్వాసం : పెంపుడు కుక్కకు దహనసంస్కారాలు (వీడియో)

మరణంలోనూ విశ్వాసం : పెంపుడు కుక్కకు దహనసంస్కారాలు (వీడియో)

Published : Sep 28, 2019, 07:19 PM IST

బుధవారం సాయి చంద్రమౌళి అంత్యక్రియలకు స్మశాన వాటికకు వెళ్లిన బ్రూనో  తరువాతి రోజు ప్రాణాలు విడిచింది. ఈ పరిణామం కుటుంబసభ్యులను కలచివేసింది. బ్రూనో కళేబరాన్నికూడా అదే స్మశాన వాటికలో ఖననం చేశారు.

మరణంలోనూ విశ్వాసం చాటుకుంది ఆ పెంపుడు జంతువు. తన యజమాని మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. మైసూరు లో  ఉంటున్న శ్రీకాళహస్తి పట్నం ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన సాయి చంద్రమౌళి(52) 2 రోజుల కిందట గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని కాళహస్తికి తీసుకువచ్చారు. మృతదేహంతో పాటు సాయి చంద్రమౌళి ప్రేమగా పెంచుకున్న కుక్క(బ్రూనో) కూడా వచ్చింది. 

బుధవారం సాయి చంద్రమౌళి అంత్యక్రియలకు స్మశాన వాటికకు వెళ్లిన బ్రూనో తరువాతి రోజు ప్రాణాలు విడిచింది. ఈ పరిణామం కుటుంబసభ్యులను కలచివేసింది. బ్రూనో కళేబరాన్నికూడా అదే స్మశాన వాటికలో ఖననం చేశారు. 

07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
08:34తిరుమల శ్రీవారి దర్శనంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్