vuukle one pixel image

సైబర్ మోసాల నుండి తప్పించుకోవాలంటే..

Jun 4, 2023, 3:32 PM IST

మోసాలు రూపు మార్చుకున్నాయి..ఇప్పుడంతా సైబర్ నేరాలదే ట్రెండ్. ప్రతొక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్.. ఆదమరిచామా అంతే సంగతులు.. బ్యాంకుల్లో బ్యాలెన్స్ నిల్లు.. జేబులకు చిల్లు. కొన్ని సార్లయితై లాజిక్ గా ఆలోచించకుడా  కేవలం ఎదుటివారు చూపే ఆశకు పోయి మోసపోతుంటారు. అందుకే చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లని తేడా లేకుండా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల సైబర్ నేరాల గురించి తెలిస్తే వాటి బారిన పడకుండా ముందు జాగ్రత్త పడొచ్చు.