గ్రామ గ్రామాన చావుడప్పుతో టీఆర్ఎస్ నిరసన... నిర్మల్, మహబూబాబాద్ లో మంత్రుల నిరసన

Published : Dec 20, 2021, 01:59 PM IST

హైదరాబాద్: రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కేంద్రలో అధికార బిజెపి పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీరును తప్పుబడుతూ ఇప్పటికే వివిధ రూపాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేసింది. తాజాగా ఇవాళ(సోమవారం) మరోసారి నిర‌స‌న‌లకు పిలుపునిచ్చింది. వ‌రి ధాన్యం విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని గ్రామాల్లో చావు డప్పుతో నిరసన తెలియజేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చింది. అదిష్టానం పిలుపుతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనబాట పట్టారు. నిర్మల్ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి.

08:43తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
03:56భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన వ్యాఖ్యలు | Bonalu 2026 | Asianet News Telugu
651:45Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
09:34Heavy Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం ఏపీకి పొంచి ఉన్న వరద ముప్పు | Andhra Pradesh Weather
16:14ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
07:07సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026
12:41ఆప్త మిత్రుడిని కోల్పోయా పెద్ది మరణంపై కేసీఆర్ ఎమోషనల్ | BRS Leader Peddi Sudarshan Reddy
05:03Mega Kitchen in Madhira: ఒక్క కిచెన్.. 16 మండలాల పిల్లలకు వేడి భోజనం | Bhatti Vikramarka | Asianet
329:27యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
06:12పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family