ఊరి మధ్యలో తెగిపడ్డ హైవోల్టేజ్ తీగలు...  జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం

ఊరి మధ్యలో తెగిపడ్డ హైవోల్టేజ్ తీగలు... జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం

Published : Mar 12, 2023, 12:00 PM IST

జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.  

జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.  మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో హైవోల్టేజ్ విద్యుత్ సరఫరా జరుగుతున్న వైర్లు ఇళ్ల మద్యలో పడ్డాయి.ఈ సమయంలో రోడ్లపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే గ్రామస్తులు విద్యుత్ సిబ్బందికి సమాచారమివ్వడంతో కరెంట్ కట్ చేసారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు ఓ బాలుడికి గాయాలవగా వారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. 

03:08ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
04:24CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
02:49Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
27:01సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
10:53సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
20:48పేదవాడికి కార్పొరేట్‌ స్థాయి వైద్యంమే లక్ష్యం CM రేవంత్ రెడ్డి | Sanathnagar TIMS Hospital
06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu
12:47తండ్రీ కొడుకులకి కలిపి ఇచ్చేసిన CM రేవంత్ రెడ్డి| CM Revanth Reddy Powerful Speech | Mulugu District