పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటూ మళ్లీ కాంగ్రెస్ రావాల్సిందే...: రేవంత్ రెడ్డి

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటూ మళ్లీ కాంగ్రెస్ రావాల్సిందే...: రేవంత్ రెడ్డి

Published : Feb 13, 2023, 02:04 PM IST

ఇల్లందు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. 

ఇల్లందు : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ లో పనిచేసే కార్మికులతో ముచ్చటించిన రేవంత్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ రేట్లను అడిగి తెలుసుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు చాలా తక్కువగా వుండేవని... బిజెపి అధికారంలోకి వచ్చాక వీటి ధరలు అమాంతం పెరిగి సామాన్యులను తీవ్ర భారం పడిందన్నారు. ఈ తేడాను ప్రజలకు వివరించి తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చేలా ప్రచారం చేయాలంటూ పెట్రోల్ బంక్ సిబ్బందికి రేవంత్ సూచించారు. 

03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
27:01సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
10:53సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
20:48పేదవాడికి కార్పొరేట్‌ స్థాయి వైద్యంమే లక్ష్యం CM రేవంత్ రెడ్డి | Sanathnagar TIMS Hospital
06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu
12:47తండ్రీ కొడుకులకి కలిపి ఇచ్చేసిన CM రేవంత్ రెడ్డి| CM Revanth Reddy Powerful Speech | Mulugu District
16:00సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Mulugu District Tour
26:07CM Revanth Reddy Super Speech: హన్మకొండ బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet Telugu
06:01సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch