రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం...  సిరిసిల్లలో ఘోర ప్రమాదం

రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం... సిరిసిల్లలో ఘోర ప్రమాదం

Published : Mar 04, 2023, 12:43 PM IST

సిరిసిల్ల : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. 

సిరిసిల్ల : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని ఆరు కార్లు అదుపుతప్పి ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఇలా ఆరు కార్లు ఢీకొనగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.కార్లు ఢీకొనగానే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు.కొందరు మీడియా ప్రతినిధులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురయిన కార్లలో నాలుగు కాంగ్రెస్ నాయకులవి కాగా మరో రెండు రిపోర్టర్లవి. ప్రమాదం జరిగిన వెంటనే రేవంత్ కారుదిగి కార్లను పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించే ఏర్పాట్లు చేసారు. 
 

27:45దుమ్ములేపే స్పీచ్ CM Revath Reddy Next Level Speech At Teachers Day Meeting | Asianet Telugu
54:44అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
24:53CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
03:08ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
04:24CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
02:49Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
27:01సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
10:53సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud