Video: రోజుకో యాక్సిడెంట్ భయాందోళనలో ప్రజలు

Video: రోజుకో యాక్సిడెంట్ భయాందోళనలో ప్రజలు

Siva Kodati |  
Published : Oct 17, 2019, 06:18 PM IST

ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయంగా నియమించిన టెంపరరీ డ్రైవర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. సమ్మె మొదలయినప్పటి నుండి నిత్యం రోజు రెండు మూడు ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయి. తాజా గా ఈ రోజు యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ వద్ద టెంపరరీ డ్రైవర్ ఓ కారుకు యాక్సిడెంట్ చేశాడు.

19:37Jabardasth Anchor Rashmi Gowtham Pressmeet: మీ సంస్కృతి అంతా మా బట్టలపైనే ఉంది| Asianet News Telugu
09:58Harish Rao Comments on Revanth Reddy:టెండర్లురద్దు చేసి సిబిఐవిచారణ జరిపించాలి | Asianet News Telugu
05:38Renu Desai Fire on Media: మీడియా పైరెచ్చిపోయిన రేణు దేశాయ్ | Asianet News Telugu
32:42Renu Desai Strong Comments On Street Dogs: కుక్కల మరణాలపై రేణు దేశాయ్ ఉగ్రరూపం | Asianet News Telugu
10:46Renu Desai Strong Comments: ఏంటి సుప్రీం కోర్ట్?నన్ను జైల్లో పెట్టినా పర్లేదు| Asianet News Telugu
02:48Renu Desai: నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళపై రేణు దేశాయ్ అదిరిపోయే కౌంటర్ | Asianet News Telugu
28:22Revanth Reddy Medaram Visit:మేడారంలో రేవంత్ రెడ్డి గిరిజనదేవతలకు ప్రత్యేకపూజలు | Asianet News Telugu
16:27సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో CM Revanth Reddy Power Full Speech | CPI Celebrations | Asianet News Telugu
05:27Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
04:53NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu