మహాశివరాత్రి : వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన ఈటెల రాజేందర్

మహాశివరాత్రి : వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన ఈటెల రాజేందర్

Bukka Sumabala   | Asianet News
Published : Feb 21, 2020, 03:07 PM IST

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  దర్శించుకున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  దర్శించుకున్నారు. పట్టువస్త్రాలు సమర్పించారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఈటెల రాజేందర్ కు సాదర స్వాగతం పలికారు.  మర్యాద శివరాత్రి వేడుకల్లో భాగంగా హుజురాబాద్, జమ్మికుంట, ఇళ్లందకుంట, సిరిసేడు, కనగర్తి, కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామాల్లోని శివాలయాలను ఈటెల రాజేందర్ దర్శిస్తారు.

329:27యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
06:12పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family
16:11నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
04:34నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu
08:27Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
09:03ఇక్కడకూడా మహిళల పెత్తనమే వస్తది.. సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు | CM Revanth Reddy Funny Punches
05:00IPS Officer Uday Krishna Reddy Controversy Explained | Harassment Allegations & Viral Letter
03:12తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక ఈ జిల్లాలలో భారీ వర్షాలు| Big Alert for AP & Telangana
03:36😂🤣 KTR Shares Funny Incident : మెడపై కత్తిపెట్టి నాది పులివెందుల అన్నాడు | Asianet News Telugu
03:39బోనాలు వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి | Ujjaini Mahankali Blessings for Telangana | Bonalu