సొంత కారులో క్షతగాత్రులను హాస్పిటల్ కు... మానవత్వం చాటుకున్న బండి సంజయ్

సొంత కారులో క్షతగాత్రులను హాస్పిటల్ కు... మానవత్వం చాటుకున్న బండి సంజయ్

Published : Feb 27, 2023, 12:02 PM IST

హైదరాబాద్ : రాజకీయాల కంటే మానవత్వమే గొప్పదని చాటిచెప్పారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. 

హైదరాబాద్ : రాజకీయాల కంటే మానవత్వమే గొప్పదని చాటిచెప్పారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. తన రాజకీయ వ్యవహారాలను పక్కనపెట్టి మరీ ప్రమాదానికి గురయి రోడ్డుపై గాయాలతో పడివున్న క్షతగాత్రులకు సాయం అందించారు సంజయ్. నిన్న(ఆదివారం) హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఓ బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఇదే సమయంలో బండి సంజయ్ అదే మార్గంలో వెళుతూ గాయాలతో రోడ్డుపై పడివున్న క్షతగాత్రులను చూసి చలించిపోయారు. దీంతో తన బిజీ షెడ్యూల్ ను పక్కనపెట్టిన సంజయ్ వారికి సాయం చేసారు. వెంటనే తన కాన్వాయ్ నిలిపి క్షతగాత్రుల పరిస్థితి తెలుసుకున్న సంజయ్ వారికి వెంటనే వైద్యం అవసరమని భావించారు. తన కారులో వారిని హాస్పిటల్ కు తరలించి సరయిన సమయంలో చికిత్స అందేలా చూసారు. ఇలా ఎవరు ఎటుపోతే తనకేంటి అనుకోకుండా తోటి మనుషులకు సాయం చేసి సంజయ్ గొప్పమనసును చాటుకున్నారు. 

16:11నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
04:34నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu
08:27Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
09:03ఇక్కడకూడా మహిళల పెత్తనమే వస్తది.. సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు | CM Revanth Reddy Funny Punches
05:00IPS Officer Uday Krishna Reddy Controversy Explained | Harassment Allegations & Viral Letter
03:12తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక ఈ జిల్లాలలో భారీ వర్షాలు| Big Alert for AP & Telangana
03:36😂🤣 KTR Shares Funny Incident : మెడపై కత్తిపెట్టి నాది పులివెందుల అన్నాడు | Asianet News Telugu
03:39బోనాలు వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి | Ujjaini Mahankali Blessings for Telangana | Bonalu
35:19CM Revanth Reddy Speech: అందెశ్రీ తలచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్ | Asianet News Telugu
20:15వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | CM Revanth Reddy Speech on Telangana Education