video: మంథనిలో ఆర్టీసీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన

Siva Kodati |  
Published : Oct 17, 2019, 08:19 PM IST

ఆర్టీసీ కార్మికుల పదమూడవ రోజు సమ్మెలో భాగంగా మంథనిలో పెద్దపెల్లి జిల్లా మంథనిలో గురువారం ఆర్టీసీ కార్మికులు బస్ డిపో నుండి  అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ర్యాలీగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు  చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ సాంస్కృతిక  పాటలు పాడుతూ  ధూమ్ దాం కార్యక్రమాలను నిర్వహించారు.