తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని స్పోర్ట్స్​ కారును తగలపెట్టిన దుండగులు

Apr 16, 2024, 10:07 AM IST

మామిడి పల్లి పహాడిషరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించడం లేదని విలువైన స్పోర్ట్స్​ కారును తగలపెట్టిన దుండగులు.