తెలంగాణ లో ప్రారంభమైన ఆర్టీసీ సేవలు : మొదటిరోజు బస్సులు ఖాళీ...

తెలంగాణ లో ప్రారంభమైన ఆర్టీసీ సేవలు : మొదటిరోజు బస్సులు ఖాళీ...

Published : May 19, 2020, 05:28 PM ISTUpdated : May 19, 2020, 05:29 PM IST

59రోజుల లాక్ డౌన్ తరువాత మంగళవారం హైదరాబాద్ జేబీయస్ నుండి కరీంనగర్, సిద్ధిపేట, గోదావరిఖని, వేములవాడ, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ లాంటి ప్రాంతాలకు 60 బస్సులు బయల్దేరాయి. 

59రోజుల లాక్ డౌన్ తరువాత మంగళవారం హైదరాబాద్ జేబీయస్ నుండి కరీంనగర్, సిద్ధిపేట, గోదావరిఖని, వేములవాడ, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ లాంటి ప్రాంతాలకు 60 బస్సులు బయల్దేరాయి. తెలంగాణ ప్రభుత్వం సోమవారం తీసుకున్న నిర్ణయం ప్రకారం మంగళవారం ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు రోడ్లెక్కిన విషయం తెలిసిందే. ఈ బస్సుల్లో మాస్కు లేకపోతే అనుమతించడం లేదు. అలాగే బస్సు ఎక్కగానే హ్యాండ్ శానిటైజర్ ఇవ్వడం.. తరువాతే టికెట్ ఇచ్చి సీట్లలో కూర్చోనిస్తున్నారు. బస్సులో 36మందికి మించి అనుమతించడం లేదు. ఈ రోజు ప్రారంభమైన టీఎస్ఆర్టీసీ సర్వీసుల మీద పబ్లిక్ టాక్. 

06:50AP & TElangana Rain Alert! వాతావరణశాఖ హెచ్చరిక రానున్న వారం రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
57:06CM Revanth Reddy Interview: ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu
27:37CM Revanth Reddy Speech: జడ్చర్ల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
42:47CM Revanth Reddy: విలేఖరి ప్రశ్నకి రేవంత్ రెడ్డి అదిరిపోయే సమాధానం | Asianet News Telugu
19:03గద్దర్ అన్నకు కార్ కొనించానని చెప్పడానికి సిగ్గు లేదు..! | Kavitha Aggressive Words On Pawan Kalyan
09:35చెరువు కబ్జా పై Pawan Kalyan కు కౌంటర్ ఇచ్చిన Kalvakuntla Kavitha | Asianet News Telugu
06:50Ameerpet Fire: అమీర్‌పేటలో అగ్ని ప్రమాదంఅసలు కారణాలు ఇవే వెల్లడించిన అధికారులు| Asianet News Telugu
01:58పాతబస్తీలో కేటీఆర్ సందడి..Osmania Biscuits in Old City Hyd | KTR Charminar Visit | Asianet Telugu
07:24Ameerpet Fire Incident: అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం | Asianet News Telugu
08:26పవన్..నీ భూటకపు నాటకాలు ఆపు కళ్యాణ్: ఎమ్మైల్సీ అద్దంకి దయాకర్ MLC Addanki Dayakar | Asianet Telugu