రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

Mar 14, 2024, 10:07 AM IST

16 కులాల కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసిన సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన పలు కుల సంఘాల నాయకులు.