Video : తెలంగాణ వాతావరణం చాలా ప్రత్యేకం...న్యూజిలాండ్ ఎంపీ కితాబు...

Jan 9, 2020, 5:09 PM IST

న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో భేటీ అయ్యారు. తెలంగాణ వాతావరణ పరిస్థితులను ప్రత్యేకమైనవని, ఇలాంటి అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం ప్రపంచంలో కొన్ని చోట్ల మాత్రమే ఉంటుందని మెచ్చుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పెంచితే ప్రపంచంలో తెలంగాణ ఉత్పత్తులు నంబర్ వన్ అవుతాయని చెప్పుకొచ్చారు.