ఒకప్పటి మావోయిస్టు, ఆదివాసీ ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గంలోని గిరిజనులు పస్తులొండద్దని కాలి నడకన అడవుల్లో నడిచి, ఏరులు దాటి వారికి నిత్యావసరాలు మోసుకెళ్లారు.
ఒకప్పటి మావోయిస్టు, ఆదివాసీ ఎమ్మెల్యే సీతక్క తన నియోజకవర్గంలోని గిరిజనులు పస్తులొండద్దని కాలి నడకన అడవుల్లో నడిచి, ఏరులు దాటి వారికి నిత్యావసరాలు మోసుకెళ్లారు. ఒకప్పుడు ఇక్కడే తాను తుపాకీ పట్టుకుని తిరిగానని, ఇప్పుడు నిత్యావసరాలు పట్టుకుని తిరుగుతున్నానంటూ ఆమె సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశారు. ఆ వీడియో..