కామారెడ్డిలో దారుణం.. కరోనా అనుమానం.. తల్లీ కొడుకుల గ్రామబహిష్కరణ..

కామారెడ్డిలో దారుణం.. కరోనా అనుమానం.. తల్లీ కొడుకుల గ్రామబహిష్కరణ..

Published : Jul 04, 2020, 12:49 PM ISTUpdated : Jul 04, 2020, 04:16 PM IST

కరోనా భయంతో కామారెడ్డి జిల్లాలో తల్లి కొడుకులు సుధారాణి, రాకేష్ లను  గ్రామస్తులు ఊళ్ళోకి రానివ్వకుండా వెలివెసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. 

కరోనా భయంతో కామారెడ్డి జిల్లాలో తల్లి కొడుకులు సుధారాణి, రాకేష్ లను  గ్రామస్తులు ఊళ్ళోకి రానివ్వకుండా వెలివెసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని స్కూల్ లోని ఓ గదిలో ఉండాలని హుకుం జారీ చేశారు.  కరోనా రాకున్నా లక్షణాలు లేకున్నా కరోనా వెలి శిక్ష వేశారని తల్లీకొడుకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూతురి డెలివరీకి వెళ్లామని, ఆమెకు పుట్టిన శిశువుకి కరోనా తేలిందని, ఇప్పుడు అంతా నయంమైపోయిందని వారు చెబుతున్నారు. వీరికి కరోనా సోకిందన్న భయంతో గ్రామంలో ఉండనివ్వడంలేదని బాధితులు వాపోతున్నారు.

కరోనా ఘోరాలు.. మరో వీడియో వైరల్..

06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu
12:47తండ్రీ కొడుకులకి కలిపి ఇచ్చేసిన CM రేవంత్ రెడ్డి| CM Revanth Reddy Powerful Speech | Mulugu District
16:00సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Mulugu District Tour
26:07CM Revanth Reddy Super Speech: హన్మకొండ బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet Telugu
06:01సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch
34:52సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
47:24స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech
11:55సంగారెడ్డి సభకి సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | Cm Revanth Reddy Mass Entry
06:52గోల్కొండ కోట పై జాతీయ జెండా ఎగరేసిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Hoists National Flag
23:21CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్