కేసీఆర్ ఓ సారి ఉస్మానియాకు రా..  ఎమ్మెల్యే రాజాసింగ్

కేసీఆర్ ఓ సారి ఉస్మానియాకు రా.. ఎమ్మెల్యే రాజాసింగ్

Bukka Sumabala   | Asianet News
Published : Jul 15, 2020, 11:13 AM IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు. 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉస్మానియా హాస్పిటల్ ను పరిశీలించారు. నిన్నటినుండి కురుస్తున్న వర్షాలకు హాస్పిటల్ లోని హెరిటేజ్ బ్లాక్ కురుస్తుండడం, డ్రైనేజీ పొంగిపొర్లి, వార్డులు నిండిపోవడంతో డ్రైనేజ్ వ్యవస్థను తనిఖీ చేశారు. డ్రైనేజ్ పైప్ లైన్స్ ను పరిశీలించారు. ఉస్మానియాతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను కేసీఆర్ ఒకసారి సందర్శించాలని డిమాండ్ చేశారు.

07:18ఖమ్మం భహిరంగ సభకి సినిమా రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ | CM Revanth Reddy Grand Mass Entry
14:25సినిమా హీరో రేంజ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Grand Mass Entry
25:04కేసీఆర్ రాసిపెట్టుకో.. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ | CM Revanth Reddy Strong Warning to KCR
04:40ఆయన కన్నెర్ర చేస్తే BRS భస్మం ఐపోతాది.. బట్టి పై సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు | CM Revanth Reddy Fun
31:36రైతు ఆశీర్వాద సభలో బట్టి విక్రమార్క సూపర్ స్పీచ్ | Bhatti Vikramarka Speech at Rythu Ashirvada Sabha
03:47వ్యవసాయంపై ఎల్ నినో ఎఫెక్ట్..75 ఏళ్ల హిస్టరీలోనే బిగ్గెస్ట్ డేంజర్ | AP & Telangana Rain Alert
06:41రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ | CM Revanth Reddy Entry at Rythu Ashirvada Sabha
18:37మెట్రో, మూసీ ప్రక్షాళన పైసీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Speech
11:35DECODE : Advocate Allam Nagaraju Sensational Comments : లాయర్ అల్లం నాగరాజు సంచలన కామెంట్స్
18:00బాలామృతం సభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet News Telugu