వలసకూలీలతోనే కరోనా.. జాగ్రత్తగా ఉండాలి.. ఎర్రబెల్లి దయాకర్ రావు...

వలసకూలీలతోనే కరోనా.. జాగ్రత్తగా ఉండాలి.. ఎర్రబెల్లి దయాకర్ రావు...

Bukka Sumabala   | Asianet News
Published : May 26, 2020, 01:47 PM IST

నెల్లికుదురు మండ‌లం మున‌గ‌ల‌వీడు గ్రామ పంచాయ‌తీని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప‌రిశీలించారు.

నెల్లికుదురు మండ‌లం మున‌గ‌ల‌వీడు గ్రామ పంచాయ‌తీని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప‌రిశీలించారు. మున‌గ‌ల‌వీడు పంచాయ‌తీలో మొక్క‌ల పెంప‌కంపై సంతృప్తి వ్య‌క్తం చేసి పంచాయ‌తీ నిర్వ‌హ‌ణ‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. బొజ్జ‌న్న‌పేట‌లో ఉపాధి హామీ ప‌నుల‌ను ప‌రిశీలించి, ఉపాధి హామీ కూలీల‌తో మాట్లాడారు. వారికి రోజు కూలీ క‌నీసం రూ.200 ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. మంత్రిక‌రోనా నేప‌థ్యంలో మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని, లేక‌పోతే చేతిరుమాలు, కండువాలు ముఖాల‌కు ముసుగుగా ధ‌రించాల‌ని చెప్పిన మంత్రిభౌతిక దూరం పాటిస్తూ, ప‌నులు చేయాల‌ని, ప‌నులు చేసే చోట్ల త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని సూచించారు.

20:01కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa
16:41తవ్వే కొద్దీ గుట్టలు గా అప్పులు బయట పడుతున్నాయి | CM Revanth Reddy Launches Telangana Rythu Bharosa
25:52Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu
28:30నల్గొండ భహిరంగ సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Inaugurates Development Works
37:32ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంరేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం | Asianet News Telugu
05:51క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
17:28నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu
02:44సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
03:17Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
22:19CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్