మానసిక వికలాంగుల స్పోర్ట్ స్కూల్ కూల్చివేత

Jun 6, 2021, 3:32 PM IST


ఉషోదయ జంక్షన్ కూడలి హిడెన్ స్పోర్ట్స్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల కూల్చివేతను నిరసిస్తూ పాఠశాల ఎదుట తల్లితండ్రులు, వికలాంగ పిల్లలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం దీన్ని యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.