KCR Birthday: తెలంగాణ భవన్ లో వినూత్నంగా కేసీఆర్ భర్త్ డే వేడుకలు

KCR Birthday: తెలంగాణ భవన్ లో వినూత్నంగా కేసీఆర్ భర్త్ డే వేడుకలు

Published : Feb 17, 2022, 02:13 PM IST

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులు రక్తదానాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు ఇలా వివిధ రకాలుగా వేడుకలు జరుపుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో కాస్త వినూత్నంగా తమ అధినేత భర్త్ డే వేడుక జరిపారు టీఆర్ఎస్ నాయకులు. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 

24:53CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
03:08ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
04:24CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
02:49Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
27:01సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
10:53సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
20:48పేదవాడికి కార్పొరేట్‌ స్థాయి వైద్యంమే లక్ష్యం CM రేవంత్ రెడ్డి | Sanathnagar TIMS Hospital
06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu