ప్రధాని మోదీకి తెలంగాణ వంటల రుచి చూపించనున్నది ఈమే... ఎవరీ యాదమ్మ?

ప్రధాని మోదీకి తెలంగాణ వంటల రుచి చూపించనున్నది ఈమే... ఎవరీ యాదమ్మ?

Published : Jun 30, 2022, 06:40 PM IST

హైదరాబాద్: ఆమె చేయి పడిందంటే వంటలు ఘుమఘుమలాడాల్సిందే. తెలంగాణ వంటకాలు వండటంలో ఆమె స్పెషలిస్ట్. వేల మందికయినా వంటిచేత్తో వంటలు వండిపెడుతుంది.

హైదరాబాద్: ఆమె చేయి పడిందంటే వంటలు ఘుమఘుమలాడాల్సిందే. తెలంగాణ వంటకాలు వండటంలో ఆమె స్పెషలిస్ట్. వేల మందికయినా వంటిచేత్తో వంటలు వండిపెడుతుంది. ఇలా శుచితో పాటు రుచిగా వండిపెట్టే సామాన్య మహిళ యాదమ్మ. కరీంనగర్ కు చెందిన ఈమె బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు విచ్చేసే అతిథులకు తెలంగాణ వంటలు రుచి చూపించనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బిజెపి అతిరథులు, కేంద్ర మంత్రులు, బిజెపి పాలితరాష్ట్రాల సీఎంలు యాదమ్మ చేతివంట తిననున్నారు. ఇప్పటికే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇతర బిజెపి నాయకులతో ఏ వంటకాలు వండాలన్నదానిపై మాట్లాడినట్లు యాదమ్మ తెలిపారు. గుత్తివంకాయ, గంగవాయిలి పప్పు, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, సర్వపిండి వంటి తెలంగాణ స్పెషల్  శాఖాహార వంటకాలను దేశానికి పరిచయం చేయనున్నారు యాదమ్మ.

09:06CM REvanth reddy Speech: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| PM Modi
12:41హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Modi Speech In Hyderabad Tour
09:06Modi Speech Funny Moments: ప్రధాని మోదీ పంచ్ లకి పడిపడి నవ్విన సీఎం రేవంత్ రెడ్డి
04:19KTR Strong Warning: కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు పోరాడుతాం: కేటిఆర్| Asianet News Telugu
05:22Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
06:46KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu
03:45Kavitha Kalvakuntla:నేను విమర్శించేది బిఆర్ఎస్ కేసిఆర్‌నే మా నాన్నని కాదు: కవిత| Asianet News Telugu
03:02Kalvakuntla Kavitha Comments on KTR: కేటీఆర్ పై కవిత సంచలన కామెంట్స్ | Asianet News Telugu
10:32CV Anand Takes Charge as Telangana DGP: | Asianet News Telugu
02:31C V Anand Takes Charge as Telangana DGP: తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు | Asianet News Telugu