Apr 24, 2022, 7:34 PM IST
కరీంనగర్ అలుగునూర్ చౌరస్తా లో ఎలా బోతారం వైద్య సేవ పేరిట నాటు వైద్యం. మెడ నొప్పి తో బాధపడుతున్న యువకుడికి వింత వైద్యం చేసిన నాటు వైద్యుడు రాజ్ కుమార్. మెడలు పట్టుకోవడం తో వారం క్రితం నాటు వైద్యుడి వద్దకు వెళ్లిన సాయి. సున్నితమైన ప్రదేశం లో నరాల పై ఒత్తిడి గా రుద్ది,టవల్ మెడ కు కట్టి లాగడం తో అనారోగ్యం పాలైన సాయి.