Huzurabad Bypoll:బండి సంజయ్... నోరు అదుపులో పెట్టుకో: మంత్రి తలసాని వార్నింగ్

Huzurabad Bypoll:బండి సంజయ్... నోరు అదుపులో పెట్టుకో: మంత్రి తలసాని వార్నింగ్

Published : Oct 27, 2021, 04:02 PM IST

కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. 

కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. bandi sanjay నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. మేము ఆయనకంటే ఎక్కువే తిట్టగలం... కానీ మాకు సంస్కారం ఉందన్నారు. karimnagar పార్లమెంట్ పరిధిలోని huzurabad నియోజకవర్గంలో కరోనా సమయంలో ఎంపీ సంజయ్ ఒక్కనాడైనా పర్యటించాడా? అంటూ మంత్రి talasani srinivas yadav నిలదీసారు.
 

03:09బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీ, తెలంగాణలో వర్షబీభత్సమే | Asianet News Telugu
02:29AP Telangana Weather:బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ | Asianet Telugu
02:57పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
03:28బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!
04:39తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert
21:58తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
18:22Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
42:12నాన్ స్టాప్ 40 నిముషాలు నవ్వులు | Telangana Mock Assembly | KTR | Revanth Reddy | Asianet Telugu
08:55తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన | CM Revanth Reddy | Chandrababu | Asianet Telugu
09:01కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session
Read more