తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : కరీంనగర్ కలెక్టర్ కర్ణ

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : కరీంనగర్ కలెక్టర్ కర్ణ

Published : May 03, 2023, 05:25 PM IST

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు అధర్య పడద్దని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణ సూచించారు. 

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు అధర్య పడద్దని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణ సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సెంటర్ ను ఆయన సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి , స్థానిక రైతులతో మాట్లాడారు. సాధారణ రేటునే తడిసిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కోత పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

37:32ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంరేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం | Asianet News Telugu
05:51క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
17:28నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu
02:44సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
03:17Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
22:19CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
14:43Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్
21:44CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకుసీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్| Asianet Telugu
10:42మీరు నా గుండె చప్పుడు జనసేన తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
11:58JanaSena Telangana New State: హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతనరాష్ట్ర కార్యాలయం ప్రారంభం