ఇండియా-పాక్ మ్యాచ్ లో రాజా సింగ్ ప్లకార్డులు... సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇండియా-పాక్ మ్యాచ్ లో రాజా సింగ్ ప్లకార్డులు... సోషల్ మీడియాలో వీడియో వైరల్

Published : Oct 24, 2022, 03:24 PM IST

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దాయాది పాకిస్థాన్ టీంను భారత జట్టు మట్టికరిపించిన విషయం తెలిసిందే. 

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దాయాది పాకిస్థాన్ టీంను భారత జట్టు మట్టికరిపించిన విషయం తెలిసిందే. మెల్ బోర్న్ స్టేడియంలో అశేష అభిమానుల మధ్యలో టీమిండియా అద్భుత ప్రదర్శన, విరాట్ కోహ్లీ విన్నింగ్ ఇన్నింగ్స్ గట్టెక్కించాయి. ఈ విజయంతో భారత్ లో దీపావళి సంబరాలు మరింత ఘనంగా జరిగాయి. అయితే కోట్లాదిమంది వీక్షించిన ఈ మ్యాచ్ లో ప్రస్తుతం జైల్లో వున్న తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్లకార్డును ఓ అభిమాని ప్రదర్శించడం వైరల్ గా మారింది. రాజాసింగ్ కు మద్దతుగా కోహ్లీ బ్యాటింగ్ సమయంలో అభిమాని ప్లకార్డు ప్రదర్శిస్తూ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

37:32ప్రభుత్వ ఉద్యోగులకు సీఎంరేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం | Asianet News Telugu
05:51క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవంలో వెంకయ్య నాయుడు పవర్ ఫుల్ స్పీచ్ | Venkaiah Naidu Powerful Speech
17:28నేను సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు హార్డ్‌వేర్ కూడా.. రేవంత్ రెడ్డి KTR స్ట్రాంగ్ కౌంటర్ | Asianet Telugu
02:44సంధ్య థియేటర్ కేసు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్ | Asianet News Telugu
03:17Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
22:19CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
14:43Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్
21:44CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకుసీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్| Asianet Telugu
10:42మీరు నా గుండె చప్పుడు జనసేన తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
11:58JanaSena Telangana New State: హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతనరాష్ట్ర కార్యాలయం ప్రారంభం
Read more