RTC strike video : అశ్వత్థామ రెడ్డిపై బస్ డ్రైవర్ కేసు

RTC strike video : అశ్వత్థామ రెడ్డిపై బస్ డ్రైవర్ కేసు

Published : Oct 25, 2019, 04:31 PM IST

ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్ధామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. 

ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్ధామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్ధామ రెడ్డి కారకుడని కూకట్ పల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు అనే కార్మికుడు ఫిర్యాదు చేసాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే అర్థం పర్థం లేని డిమాండుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆ ఫిర్యాదులో రాజు పేర్కొన్నాడు.

05:42ఏపీలో మరో అల్పపీడనం..తెలంగాణలో వణికిస్తున్న చలి | Asianet News Telugu
01:59బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలతో భారీ నష్టం తప్పదా?
03:18బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత | Rain Warning for AP & Telangana
03:09బంగాళాఖాతంలో తుపాను లోడింగ్.. ఏపీ, తెలంగాణలో వర్షబీభత్సమే | Asianet News Telugu
02:29AP Telangana Weather:బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ | Asianet Telugu
02:57పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
03:28బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!
04:39తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert
21:58తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
18:22Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu