అదృశ్యమై 20 రోజులు: కాలువలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి కుటుంబం జలసమాధి

అదృశ్యమై 20 రోజులు: కాలువలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి కుటుంబం జలసమాధి

Bukka Sumabala   | Asianet News
Published : Feb 17, 2020, 01:31 PM ISTUpdated : Feb 17, 2020, 01:41 PM IST

తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్ లో  ఓ కారు కొట్టుకువచ్చింది. 

తిమ్మాపూర్ మండలం అలుగునూర్ కాకతీయ కెనాల్ లో  ఓ కారు కొట్టుకువచ్చింది. ఈ కారు కెనాల్ లో సుమారు పదిరోజుల క్రితం పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. నిన్న సాయంత్రం బైక్ అదుపుతప్పి భార్యాభర్తలు కెనాల్ లో పడడంతో అధికారులు నీటిని నిలిపి వేశారు. దీంతో కారు బైటికి వచ్చింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కారులో ఇద్దరి మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాలు కుళ్ళి పోయి ఉన్నాయి.

04:31అమెరికాలో ఎన్టీఆర్‌..CMగా నాదెండ్ల.. నెల రోజుల CMజీవితంలో Cinema మించిన Twists | Asianet News Telugu
02:54Elderly Man Rescued :కుంటలో కూరుకుపోయిన వృద్ధుడు..తాడుతో బయటకు తీసిన పోలీసులు | Asianet News Telugu
06:15Telangana RTC Strike Begins! ఆర్టీసీ బంద్..తెలంగాణలో ఏం జరుగుతోంది? | TSRTC | Asianet News Telugu
31:22Minister Ponnam Prabhakar: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం రియాక్షన్‌ | Asianet News Telugu
08:58Harish Rao vs Revanth Reddy: కాళేశ్వరం కూలేశ్వరం అంటావా? ఇప్పుడేం అంటావ్ రేవంత్? | Asianet Telugu
03:33Weather Update: తెలంగాణలో వానలు.. ఏపీలో దడ పుట్టిస్తున్న ఎండలు | Rain Update | Asianet News Telugu
02:45Nadendla Bhaskar Rao:నాదెండ్ల భాస్కరరావు ఇకలేరు..రాజకీయప్రస్థానంఇదే | Politics | Asianet News Telugu
13:15CM Revanth Reddy Super Speech: ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ | TS Congress | Asianet News Telugu
03:12IMD Rain Alert: Thunderstorms, Hailstorms in These Districts; Orange Alert | Asianet News Telugu
51:11ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పవర్ ఫుల్ స్పీచ్ | KCR Powerful Speech at Praja Ashirvada Sabha