కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

Published : Jul 13, 2023, 04:46 PM IST

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. 

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. సీఎం బాటలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నడుస్తున్నాడు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో శ్రీ రాజశ్యామల, చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు. రోహిత్ రెడ్డి సతీసమేతంగా పూజలు చేపట్టారు. 

02:57పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
03:28బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!
04:39తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert
21:58తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
18:22Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
42:12నాన్ స్టాప్ 40 నిముషాలు నవ్వులు | Telangana Mock Assembly | KTR | Revanth Reddy | Asianet Telugu
08:55తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన | CM Revanth Reddy | Chandrababu | Asianet Telugu
09:01కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session
02:24KTR VS POLICE | KTR Fumes Over KCR Security | Asianet News Telugu
15:25కేసీఆర్ ఇంటివద్ద హై టెన్షన్ చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు | High Tension at KCR Erravelli Residence