Karimnagar: అంత గొప్ప పేరు పెట్టుకుని... చేసేది ఇలాంటి నీచపు పనులా..!.

Karimnagar: అంత గొప్ప పేరు పెట్టుకుని... చేసేది ఇలాంటి నీచపు పనులా..!.

Published : Jan 18, 2022, 05:52 PM IST

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 

 కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో ఈ దాడులు సాగాయి. ఈ దాడుల్లో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివి.రామన్ అనే ఇంజనీర్ ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 17 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్‌తో పాటు బాధితులు, నిందితుల వాంగ్మూలం తీసుకునే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు.

03:28బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!
04:39తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert
21:58తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
18:22Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
42:12నాన్ స్టాప్ 40 నిముషాలు నవ్వులు | Telangana Mock Assembly | KTR | Revanth Reddy | Asianet Telugu
08:55తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన | CM Revanth Reddy | Chandrababu | Asianet Telugu
09:01కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session
02:24KTR VS POLICE | KTR Fumes Over KCR Security | Asianet News Telugu
15:25కేసీఆర్ ఇంటివద్ద హై టెన్షన్ చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు | High Tension at KCR Erravelli Residence
01:16KCR Farmhouse పై దాడి.. అసలేం జరిగింది? | KCR | KTR | Telangana Latest News