ఇనుము .. స్టీల్ లేకుండా కట్టిన అయోధ్య రామాలయం  ..

ఇనుము .. స్టీల్ లేకుండా కట్టిన అయోధ్య రామాలయం ..

Published : Jan 10, 2024, 01:29 PM IST

రామాలయం నిర్మాణం అనుకున్న తరువాత ఇక్కడి మట్టిని పరీక్షించారు. ఆ సమయంలో వారికి అర్థమయ్యిందేంటంటే నిర్మాణం అంత ఆషామాషీ కాదని..

తవ్వడం అంటే అలా ఇలా కాదు.. దాదాపు 15 మీటర్ల లోతు అంటే దాదాపు 3 అంతస్తు ఎత్తైన భవనం అంత లోటు మట్టిని తీయాల్సి వచ్చింది. అది కూడా వర్షరుతువు రాకముందే చేయాలి. లేదంటే వర్షానికి మట్టి తడిసిపోయి.. బురదగా మారి పని మరింత కష్టమవుతుంది. 

03:37Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
04:13ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
09:07Cockroach Janata Party: మోడీ తర్వాత దేశాన్ని పాలించేది బొద్దింకలేనా? | Asianet News Telugu
04:27PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
03:20PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu
05:52CM Vijay: పండిట్ అయోథిదాసర్ 181వ జయంతి నివాళ్లు అర్పించిన సీఎం విజయ్| Asianet News Telugu
04:36కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
07:37Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
07:43Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
04:20ఏడాది బంగారం కొనకండి మోదీ చెప్పింది ఇందుకే | Indian economy analysis | Asianet News Telugu