డిల్లీకి చేరిన 'బ్రో' వివాదం... విజయసాయి రెడ్డితో అంబటి భేటీ

డిల్లీకి చేరిన 'బ్రో' వివాదం... విజయసాయి రెడ్డితో అంబటి భేటీ

Published : Aug 03, 2023, 05:32 PM IST

న్యూడిల్లీ : పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్రపై వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.

న్యూడిల్లీ : పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్రపై వివాదం సాగుతున్న విషయం తెలిసిందే.శ్యాంబాబు పాత్ర ద్వారా తనను అవమానించేందుకు పవన్ యత్నించారని మంత్రి అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ద్వారా పవన్ కు చంద్రబాబు ప్యాకేజీ డబ్బులు అందాయని ఆరోపించారు. అందుకే ఈ సినిమా లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపిన మంత్రి ఇందుకోసం ఇవాళ న్యూడిల్లీకి వెళ్లారు. డిల్లీలో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిని కలిసిన మంత్రి  రాంబాబు  దర్యాప్తు సంస్థలకు బ్రో సినిమాపై ఫిర్యాదు చేసారు. 

06:02Kamakhya Devi Temple: ఈ ఆలయంలో నెలసరిని పండగలా చేస్తారు ఎక్కడో తెలుసా? | Asianet News Telugu
04:50Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
21:08Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu
19:57CM Vijay Speech: సీఎం విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet News Telugu
20:09తగ్గేదే లే. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ | CM Vijay Speech in Tamil Nadu Assembly | Asianet Telugu
60:16తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
06:29తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Tamil Nadu Assembly
03:40ఉచితంగా బంగారం.. సీఎం విజయ్ బర్త్ డే గిఫ్ట్ | Tamil Nadu CM Vijay Birthday Special Gold Rings Gifted
32:18Droupadi Murmu Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము| Asianet News Telugu
26:16Tri-Commissioning ceremony: స్వదేశీ నౌకలను ప్రారంభించిన మోదీ ఇక శత్రుదేశాలకి చుక్కలే| Asianet Telugu