ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో అయోధ్య రామాలయం నమూనాకు సాధువుల ఆమోదం

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో అయోధ్య రామాలయం నమూనాకు సాధువుల ఆమోదం

Published : Jan 10, 2024, 02:15 PM IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి దశాబ్దాల ముందే రంగం సిద్ధమైంది. కరసేవకపురంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ నమూనాను ఎవరు తయారు చేశారు? ఎవరు ఆమోదించారు? ఎప్పటినుంచి అందుబాటు ఉంది? ఏఏ మార్పులు జరిగాయి? 

అయోధ్య : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతినుంచే అయోధ్య రామమందిరం వివాదం మొదలయ్యింది. దశాబ్దాల తరువాత ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరుగుతుంది. ప్రారంభ పవిత్రోత్సవం 22 జనవరి 2024న జరుగుతుంది. నిర్మాణం సమయంలో అయోధ్యకు వెళ్లినవారికి కరసేవకపురంలోని ఒక భవనంలో శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనాను చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఆలయ నమూనా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రారంభం కాబోతున్న  శ్రీరామ జన్మభూమి ఆలయ నమూనా ఎలా తయారు చేయబడిందో చూద్దాం. 

01:03అజిత్ ని పరామర్శించిన సీఎం విజయ్, త్రిష | Ajith Kumar Mother Demise | Asianet News Telugu
02:55Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
03:37Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
04:13ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
09:07Cockroach Janata Party: మోడీ తర్వాత దేశాన్ని పాలించేది బొద్దింకలేనా? | Asianet News Telugu
04:27PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
03:20PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu
05:52CM Vijay: పండిట్ అయోథిదాసర్ 181వ జయంతి నివాళ్లు అర్పించిన సీఎం విజయ్| Asianet News Telugu
04:36కేరళ సీఎంగా వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం | Kerala New CM Swearing-In Ceremony | Asianet News Telugu
07:37Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu