అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Published : May 01, 2022, 07:43 PM IST

అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామమందిరం పై ఇప్పుడు దేశం యావత్తు దృష్టి కేంద్రీకృతమై ఉంది. 

అయోధ్యలో నిర్మితమవుతున్న భవ్య రామమందిరం పై ఇప్పుడు దేశం యావత్తు దృష్టి కేంద్రీకృతమై ఉంది. రామ మందిర నిర్మాణం కోసం సుప్రీమ్ కోర్టు తీర్పును అనుసరిస్తూ ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేసిన నాటి నుండి రామ మందిరం ఎలా నిర్మించబోతున్నారంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది..! 2023 డిసెంబర్ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్న నేపథ్యంలో... నిర్మాణం ఎలా సాగుతుంది, ఇంకా ఎన్ని రోజుల్లో నిర్మాణం పూర్తవుతుంది అనే విషయాలను నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా తో ఏషియా నెట్ న్యూస్ ప్రతినిధి రాజేష్ కల్రా నిర్వహించిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకోండి..!
 

08:20తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Assembly
09:58నేపాల్ వరద విధ్వంసం తర్వాత ప్రస్తుతం ఎలా ఉందో చూడండి | Nepal Floods Massive Cleanup Underway
04:51నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన మృ*తదేహాలను హెలికాఫ్టర్లతో | Rescue Operation Latest Visuals From Nepal
10:18నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
07:33నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
19:57నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
08:59Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
09:56Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
14:21Nepal Flash Floods: నేపాల్ లో విధ్వంసం సృష్టించిన వరదలు రంగంలోకి హెలికాఫ్టర్స్ | Asianet News Telugu
17:51Nepal Flash Floods: నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి గుండెను పిండేసే దృశ్యాలు | Asianet News Telugu