శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం..

శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం..

Published : Oct 27, 2022, 11:04 AM IST

అయోధ్యలో విశాలమైన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

 

అయోధ్యలో విశాలమైన రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అక్కడి కార్మికులు పనిచేస్తున్నారు. లక్షలాది మంది భక్తుల ఆకాంక్షలను నెరవేర్చడానికి వందలాది మంది పని చేస్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులకు సంబంధించి ఏషియానెట్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏషియా నెట్ న్యూస్ బృందం అయోధ్యను సందర్శించగా.. అప్పుడు భవనం కేవలం 5.5 అడుగుల ఎత్తులో ఉంది. ప్రస్తుతం భవనం ఎత్తు 21 అడుగులకు చేరింది. 

12:11Droupadi Murmu: గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము స్పీచ్| Asianet Telugu
20:53Arunachal Pradesh floods: భారీ వరదల తర్వాత మారిపోయిన అరుణాచల్ ప్రదేశ్ రూపురేఖలు| Asianet News Telugu
10:39Sia Goyal Case: కేతన్ అగర్వాల్ హత్య జరిగిన స్పాట్ ఇదే సుమారు 400 అడుగుల ఎత్తు నుంచి | Asianet Telugu
292:39చెన్నైలో చిన్నారులకు పోలియో వేసిన సీఎం విజయ్ | CM Vijay Launches National Pulse Polio
02:39Ketan Agarwal mur*der: సియా గోయల్ కేసు సీన్ రీకన్స్ట్రక్షన్ స్పాట్ కు తీసుకెళ్తున్న పోలీస్ లు
08:31చెన్నైలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం విజయ్ | CM Vijay Inaugurates National Pulse Polio
06:35Ketan Agarwal murder case: కేతన్ మ*ర్డర్ మిస్టరీ.. విగ్ వివాదం నిజమేనా? | Asianet News Telugu
05:13పోలియో చుక్కలు వేసి బొమ్మను బహుమతిగా ఇచ్చిన సీఎం విజయ్ | CM Vijay launches TN pulse polio campaign
04:38జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu
39:16Ayodhya Ram Mandir విశేషాలు | Project Chief Nripendra Mishraతో స్పెషల్ ఇంటర్వ్యూ | Rajesh Kalra