ఆమె తలుచుకుంది.. కరోనాను దేశం నుండే తరిమికొట్టింది.. ఎక్కడంటే...

Jun 9, 2020, 3:00 PM IST

సూర్యోదయాన్ని మొదట చూసే దేశం న్యూజీలాండ్ ఇప్పుడు కరోనాను జయించిన మొదటి దేశంగా నిలిచింది. అగ్ర దేశాలు సైతం కరోనాను  అంచనా వేయటంలో  తప్పులు చేసినా న్యూజిలాండ్ మాత్రం ఆ తప్పు చేయలేదు. అందరికంటే ముందే రాబోయే సమస్యను గుర్తించింది.  ఫ్రిబ్రవరిలోనే చైనా నుంచి రాకపోకలు నిషేధించింది. టీకా రాకుండానే  న్యూజిలాండ్ లోని  50 లక్షల ప్రజలు కరోనానుండి బైటపడేలా చేసిన ఘనత  ఆ దేశ ప్రధాని  జసిండాకు దక్కుతుంది. అదే ఈ స్టోరీ చూడండి..