Nov 27, 2019, 6:02 PM IST
పాకిస్తాన్ సుప్రీంకోర్టు అపూర్వమైన పని చేసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా పదవీకాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను సస్పెండ్ చేసింది. నవంబర్ 29న బజ్వా రిటైర్ మెంటుకు కొద్దిరోజుల ముందు ఇది జరిగింది.