Sep 27, 2020, 4:10 PM IST
ఐపీఎల్ మొదలు అయినప్పడినుండి ఇప్పటివరకు మ్యాచ్ లు చక్కగా జరుగుతున్నాయి . ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లలో కెప్టెన్లకు ఒక సమస్య వచ్చింది . అది కరోనా అనుకుంటున్నారా కాదండీ టాస్ . టాస్ తో ఇబ్బంది ఏమిటి అనుకుంటున్నారా, అదేనండి టాస్ గెలిచిన టీంలు ఓడిపోతున్నాయి . అందుకని కెప్టెన్ లు టాస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు .