Sep 7, 2021, 3:48 PM IST
లార్డ్స్ టెస్టులో ఘన విజయం తర్వాత లీడ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఇన్నింగ్స్ తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ఆడిలైడ్ టెస్ట్ తర్వాత మెల్‌బోర్న్‌లో మెరిసినట్టే... లీడ్స్ పరాజయం తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది భారత జట్టు...1971 తర్వాత 50 ఏళ్లకు ఇంగ్లాండ్‌లోని ది ఓవల్ స్టేడియంలో విజయాన్ని అందుకుంది.