'విరాట్ లేకుండా టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవడం కష్టం'
Aug 18, 2023, 4:27 PM IST
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు అందరూ టీ20 ఫార్మాట్‌కి దూరంగా ఉంటున్నారు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలోనే టీ20 మ్యాచులు ఆడుతోంది భారత జట్టు...