Jun 18, 2021, 1:58 PM IST
క్రికెటర్లకి సెంటిమెంట్లు ఉన్నట్టే, వారి జెర్సీ నెంబర్ల వెనకాల కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. రోహిత్ శర్మ, అమ్మ చెప్పిందని 45 నెంబర్ జెర్సీ ధరిస్తే, విరాట్ కోహ్లీ వాళ్ల నాన్న చనిపోయిన తేదీని జెర్సీ నెంబర్‌గా మార్చుకున్నాడు. అయితే రాహుల్ ద్రావిడ్ జెర్సీ నెంబర్ వెనకాల చాలా పెద్ద కథే ఉందట...