Sep 7, 2021, 1:46 PM IST
1980లో కపిల్‌దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లు తీసుకున్నాడు. 41 ఏళ్ల కిందటి కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... తొలి ఇన్నింగ్స్‌లో మొయిన్ ఆలీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసినా, సరిగా అప్పీలు చేయకపోవడంతో ఈ ఫీట్ సాధించేందుకు రెండో ఇన్నింగ్స్ దాకా వేచి చూడాల్సి వచ్చింది...