ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు సన్ రైజర్స్ తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు సన్ రైజర్స్ తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మార్పుల్లో భాగంగానే జట్టు హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు పడనున్నట్లు సమాచారం.