ముంబై ఇండియన్స్ జట్టు బలాలు, బలహీనతలు, కీ ప్లేయర్స్

Apr 3, 2021, 5:49 PM IST

ఐపీఎల్ 2021 మరికొన్ని రోజుల్లో మొదలవనున్న నేపథ్యంలో డిఫెండింగ్ చాంప్స్ ముంబై ఇండియన్స్ టీం బలాలు, బలహీనతలు, కీ ప్లేయర్స్, వారి గెలుపు అవకాశాల గురించి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారి మాటల్లో...