IPL 2021 KKR VS RCB : పేకమేడలా కుప్పకూలిన కోహ్లీ & కో ... మోర్గాన్ సేన సునాయాస విజయం

IPL 2021 KKR VS RCB : పేకమేడలా కుప్పకూలిన కోహ్లీ & కో ... మోర్గాన్ సేన సునాయాస విజయం

Naresh Kumar   | Asianet News
Published : Sep 21, 2021, 12:59 AM IST

IPL 2021 సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో మూడో పరాజయాన్ని అందుకుంది.

IPL 2021 సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో మూడో పరాజయాన్ని అందుకుంది. ఫేజ్‌2లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...  93 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 82 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్...  34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసి శుబ్‌మన్ గిల్ అవుట్ కాగా, వెంకటేశ్ అయ్యర్ 27 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను 10 ఓవర్లలోనే ముగించాడు...  ఐపీఎల్ చరిత్రలోనే కేకేఆర్‌కి ఇదే అత్యంత వేగవంతమైన ఛేదన... ఇంతకుముందు 2011లో 13.5 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించారు కోల్‌కత్తా నైట్‌రైడర్స్..

03:22మోదీ మామూలోడు కాదు.. ICCలో మళ్లీ మనోడే..
01:06స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు క్యూట్ ఫ్యామిలీని చూశారా...?
00:32సూపర్ స్టైలిష్ లుక్ లో హీరోలను తలపిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ!
00:21ఎయిర్ పోర్ట్ లో రాయల్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ చూడండి
00:26ఎయిర్ పోర్ట్ లో ధోని హవా చూశారా?.. ఆపేదెవరు.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా
00:21వరుస ఓటముల్లో ముంబయి ఇండియన్స్.. అయినా తగ్గేదెలే అంటోన్న హార్ధిక్‌ పాండ్యా..
00:22బూమ్రా వైఫ్‌ని చూశారా ఎంత అందంగా ఉందో.. సిగ్గుతోనే పిచ్చెక్కిస్తుందిగా..
00:21అందరి మధ్యలో కింగ్ కోహ్లీ ఎలా ఉన్నాడో చూడండి.. రాయల్ ఎంట్రీ అదుర్స్
03:15మొన్న టీజర్.. నేడు సినిమా చూపిన తెలుగు కుర్రాడు.. ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటీ?
00:28రిషబ్‌ పంత్‌ సింప్లిసిటీని చూస్తే వాహ్‌ అనాల్సిందే.. ఎయిర్‌ పోర్ట్ లో హల్‌చల్‌..