హైదరాబాద్ వెర్సెస్ ఢిల్లీ: సహా, వార్నర్ల దెబ్బకు ఢిల్లీ కుదేలు

28, Oct 2020, 12:40 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లో ఇవాళ(మంగళవారం) డిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టాస్ గెలిచిన డిల్లీ జట్టు మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. లక్ష్య చేధనే మేలని భావించి డిల్లీ కెప్టెన్ అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.