ప్లే ఆఫ్స్  రేసు: ఏ జెట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే...

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తుది అంకానికి చేరుకుంటోంది. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తుది అంకానికి చేరుకుంటోంది. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశ మ్యాచులు మరో వారంలో ముగియనున్నాయి. అయినా, ఐపీఎల్‌ 2020 టాప్‌-4, ఫ్లే ఆఫ్స్‌ చేరుకునే జట్లపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 8 ప్రాంఛైజీలలో చెన్నై సూపర్‌కింగ్స్‌ మాత్రమే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి పూర్తిగా నిష్కమించింది. మిగిలిన ఎనిమిది ప్రాంఛైజీలు టాప్‌-4లో చోటు సాధించగలే స్థితిలోనే ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లు ప్లే ఆఫ్స్‌కు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. కోల్‌కత నైట్‌రైడర్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ప్ల ఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా ఆ జట్ల ప్రదర్శనపైనే ఆధారపడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఇతర జట్ల ప్రదర్శన సహా ఇతర సమీకరణాలపై ఆశలతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచాయి. నవంబర్‌ 5 నుంచి ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో.. టాప్‌-4లో నిలువగల జట్లేవే చూద్దాం.

Google News Follow Us
03:22మోదీ మామూలోడు కాదు.. ICCలో మళ్లీ మనోడే..01:06స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు క్యూట్ ఫ్యామిలీని చూశారా...?00:32సూపర్ స్టైలిష్ లుక్ లో హీరోలను తలపిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ!00:21ఎయిర్ పోర్ట్ లో రాయల్ ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. కింగ్ అల్ట్రా స్టైలిష్ లుక్ చూడండి00:26ఎయిర్ పోర్ట్ లో ధోని హవా చూశారా?.. ఆపేదెవరు.. ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదుగా00:21వరుస ఓటముల్లో ముంబయి ఇండియన్స్.. అయినా తగ్గేదెలే అంటోన్న హార్ధిక్‌ పాండ్యా..00:22బూమ్రా వైఫ్‌ని చూశారా ఎంత అందంగా ఉందో.. సిగ్గుతోనే పిచ్చెక్కిస్తుందిగా..00:21అందరి మధ్యలో కింగ్ కోహ్లీ ఎలా ఉన్నాడో చూడండి.. రాయల్ ఎంట్రీ అదుర్స్03:15మొన్న టీజర్.. నేడు సినిమా చూపిన తెలుగు కుర్రాడు.. ఇంతకీ నితీష్ కుమార్ రెడ్డి బ్యాగ్రౌండ్ ఏంటీ? 00:28రిషబ్‌ పంత్‌ సింప్లిసిటీని చూస్తే వాహ్‌ అనాల్సిందే.. ఎయిర్‌ పోర్ట్ లో హల్‌చల్‌..