కోల్‌కత వర్సెస్ ఢిల్లీ: ప్లే ఆఫ్స్ రేసును మరింత రసవత్తరంగా మార్చిన కేకేఆర్ విజయం

Oct 24, 2020, 9:43 PM IST

IPL 2020: టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మూల్యం చెల్లించుకుంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యచేధనలో ఏ దశలోనూ టార్గెట్‌వైపు పయనించలేకపోయింది యంగ్ ఢిల్లీ టీమ్. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకి పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్.