ఇప్పుడే ముగిసిన చెన్నై వర్సెస్ కోల్‌కత మ్యాచులో దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ 10 పరుగులతో విజయం సాధించింది.